YCP నుండి Kesineni Naniకి నో టికెట్.. Kesineni Chinni సంచలన వ్యాఖ్యలు..! | Telugu Oneindia

2024-02-01 235

vijayawada parliament tdp incharge kesineni chinni today clarified that his brother nani has no ticket to contest from mp seat again in ysrcp.

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన వారిలో దాదాపు 60 మందికి ఈసారి సీట్లు లేవని ఇప్పటికే వైఎస్ జగన్ ఇన్ ఛార్జ్ ల మార్పుతో తేల్చేశారు.

#KesineniNani
#KesineniChinni
#KesineniSwetha
#TDP
#NaraChandrababuNaidu
#YSRCP
#YSJagan
#APElections2024
#AndhraPradesh
~ED.232~PR.39~HT.286~